ద్వాదశ జ్యోతిర్లింగాలు
Posted by
"ద్వాదశ జ్యోతిర్లింగాల్లో "కొలువై ఉన్నాడని శైవపురాణం పేర్కొంటోంది.
ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు జన్మ
సార్థకత ఏర్పడుతుందనేది నమ్మకం.
ఇంతటి మహత్యం కలిగిన "ద్వాదశ జ్యోతిర్లింగాలు"
దేశం మొత్తం మీద 12 ప్రదేశాల్లో కొలువై ఉన్నాయి.
ఈ ప్రదేశాల్లో కొలువైన ఆ పరమశివుడు భక్తుల ప్రార్ధనలు
ఆలకించి వారికి ముక్తిని ప్రసాదిస్తాడని ప్రతీతి.
క్షేత్రాలుగా పేర్కొంటారు.
0 comments:
Post a Comment